Telangana CM KCR fell slightly ill. He and his family members went to Yashoda Hospital in Somajiguda for medical examination.
#CMKCR
#Telangana
#KTR
#Angiogram
#YashodaHospital
#TelanganaCM
#YadadriTemple
#Yadadri
#Hyderabad
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సిఎంకు సిటి స్కాన్, యాంజియోగ్రామ్ చేశామని, సిఎం గుండె ఆరోగ్యం సాధారణంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.